హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వనిది రుణాల చెక్కుల పంపిణీ

E.G: పీఎం స్వనిధి 2.0 పథకంలో భాగంగా అర్బన్ ప్రాంతంలో 2,615 మంది వీధి వ్యాపారులను గుర్తించి రుణాలు మంజూరు చేసినట్లు మెప్మా పీడీ కనకరాజు తెలిపారు. శనివారం రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో లబ్ధిదారులకు రుణాల చెక్కులు పంపిణీ చేశారు. స్వనిధి పథకంలో తొలి విడతగా 1,233 మంది లబ్ధిదారులకు రూ.1.84 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.