హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరపత్రాన్ని ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు

అనకాపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కేంద్ర ప్రభుత్వ పథకాలతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఇంటింటికీ వెళ్లి పథకాలపై అవగాహన కల్పిస్తామని మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతి రమేష్ తెలిపారు.