హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

ADB: గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ, వీఓ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణంపై కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. అక్టోబర్ 2న గ్రామసభల్లో తీర్మానాలు పూర్తిచేసి బిల్లులు చెల్లిస్తామని తెలియజేశారు.