HYD: దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన లడ్డూ వేలంపాట బాలాపూర్ లడ్డూకు ఉన్న వేలం రికార్డును బ్రేక్ చేసింది.జై గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో రాజేష్ అనే స్థానిక భక్తుడు రూ. 51 లక్షలకు దక్కించుకున్నాడు. సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారీ పోటీ మధ్య వేలం కొనసాగగా.. భక్తులు ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణ
వేలంలో బాలాపూర్ లడ్డూకు బ్రేక్


