హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇచ్చోడ జూనియర్ కళాశాలను సందర్శించిన DIEO

ADB: ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను DIEO జాధవ్ గణేష్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, అకాడమిక్ కార్యకలాపాలను పరిశీలించాను. ప్రిన్సిపాల్, అధ్యాపకులతో మాట్లాడి విద్యా ప్రగతి, హాజరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించాను. విద్యార్థుల హాజరును మరింత మెరుగుపరచడంతో పాటు, విద్యప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి.