NRPT: ముడుమాల్ నిలువురాళ్లను పరిరక్షించి, ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరముందని కలెక్టర్ ప్రియాంక అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ.. ఖగోళ, పురావస్తు విశిష్టత ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. యునెస్కో గుర్తింపునకు యత్నిస్తున్నామని, రహదారి పనులు, యువతకు గైడ్స్‌గా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'నిలువురాళ్లను ప్రపంచానికి పరిచయం చేయాలి'


