KNR: కరీంనగర్ (M) ఆరేపల్లిలోని హనుమాన్ నగర్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుట్టురట్టు చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త బంధువులు గుదుప కర్రలతో భార్య బంధువులపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
తెలంగాణ
VIDEO: అక్రమ సంబంధం వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ


