KMM: జిల్లా జైలులో శనివారం సెక్యూరిటీ రివ్యూ కమిటీ మీటింగ్ నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ డీసీపీ రామానుజం ఛైర్మన్‌గా వ్యవహరించగా, జైలు సూపరింటెండెంట్ ఎ.శ్రీధర్ ఖైదీల కోర్టు వాయిదాలు, ఆస్పత్రి తరలింపులో పోలీసు సహకారంపై చర్చించారు. అనంతరం జైలు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీసీపీ సుశీల్ సింగ్ పాల్గొన్నారు.
తెలంగాణ
జైలులో సెక్యూరిటీ రివ్యూ మీటింగ్


