సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బానోతు రాజు చిట్టీ డబ్బులు రూ.10 కోట్లతో పరారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. 10 రోజులుగా ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఆయన వద్ద చిట్టీలు వేసిన పలువురు డబ్బుల కోసం ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించ గా, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
చిట్టీ డబ్బులతో టీచర్ పరారీ..!


