హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలి: NPRD

ADB: వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా అదనపు కలెక్టర్ చిత్రును ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గత 14 ఏళ్లుగా జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేయలేదని, వెంటనే ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని కూరగా సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు.