హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సమస్యలు గుర్తించాలని తీర్మానం

MDK: తూప్రాన్ మున్సిపల్ పరిధిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించినట్లు కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. శనివారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిధి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించాలని సూచించారు.