HNK: జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించి 26 బ్యాంకు పీఎల్సీ కేసులను పరిష్కరించారు. ఇందులో SBIకి సంబంధించిన 8, తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన 18 కేసులు ఉన్నాయి. ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'లోక్ అదాలత్‌లో బ్యాంకు కేసుల పరిష్కారం'


