హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కులవృత్తిని కాపాడుకుంటూనే అభివృద్ధి చేయాలి'

NRPT: గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడిన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం కరీంనగర్‌లో గొర్రెలు, మేకల పెంపాకదారుల సహకార సంఘం సర్వ సభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గొర్రెల పెంపకందారులు తమ గొర్రెలకు బీమా చేయించుకోవాలని మంత్రి సూచించారు.