హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు.. చర్యలకు కాంగ్రెస్ డిమాండ్..!

MBNR: నవాబుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తానేం సురేశ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శనివారం ఎస్పీ జానకిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిపై రామన్ గౌడ్ అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఘటనపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.