NRML: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుధాకర్, స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ గంగాధర్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు


