హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పర్యాటక దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

MHBD:ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కంబాలపల్లి పెద్దచెరువు వద్ద జిల్లా కలెక్టర్‌ స్నేహ మొక్కలు నాటారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్పీ శబరీష్‌, జిల్లా అటవీశాఖ అధికారి లావణ్య, ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.