మంచిర్యాల జిల్లాలోని న్యాయస్థానాలలో శనివారం బ్యాంకు రికవరీ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 60 కేసులు పరిష్కారం కాగా రూ.31 లక్షల 639 రికవరీ అయినట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి. కవిత తెలిపారు. కోర్టులకు వెళ్లకుండా కేసులను త్వరితగతిన పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనం గడపాలని కక్షిదారులకు సూచించారు.
తెలంగాణ
బ్యాంకు రికవరీ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్


