హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా పర్యటన అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

గద్వాల జిల్లా పర్యటన అభివృద్ధికి కృషి చేస్తాం అని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని MLAD డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు.