MHBD: కేసముద్రం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శబరీష్ ఆకస్మిక తనిఖీ చేపట్టి. స్టేషన్ పరిసరాలు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులపై వివరాలు తెలుసుకున్నారు. రాత్రి గస్తీని పటిష్టం చేయడంతోపాటు డయల్ 112కు వేగంగా స్పందించాలని సిబ్బందికి సూచించారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నియంత్రణలో ప్రజల సాయం ఉండాలన్నారు.
తెలంగాణ
పెండింగ్ కేసులపై వివరాలు సేకరించిన ఎస్పీ శబరీష్


