హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF–LOCలపై OSDను కలిసిన ఎమ్మెల్యే

RR: CMRF-LOCల మంజూరు, దరఖాస్తుల అంశాలపై ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సీఎం OSD శ్రీనివాస్‌ను కలిశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సల కోసం అవసరమైన LOCలు త్వరగా మంజూరయ్యేలా చూడాలని కోరారు. దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్హులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.