SRD: నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని బాలసదనం వేదికగా మైనారిటీ మహిళలకు ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ నగేష్ కుమార్ శేట్కర్ హాజరై లబ్ధిదారులకు ఇందిరమ్మ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ


