KNR: మానకొండూర్, శంకరపట్నం మండలాల తెలుగు భాష ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం మొలంగూర్ జడ్పీహెచ్ఎస్‌లో హెచ్ఎం నీరజ అధ్యక్షతన జిల్లా నోడల్ ఆఫీసర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రాక్టీస్,ఎల్ఐపీ నిర్వహణ, ఎస్ఏ 1 పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
తెలంగాణ
తెలుగు స్కూల్ కాంప్లెక్స్ పై సమీక్ష సమావేశం


