SDPT: బెజ్జంకి మండల రజక సంఘం అధ్యక్షుడు దీటి రాజు జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాజు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాకాల మైపాల్‌రెడ్డి, లింగాల లక్ష్మణ్, రజక సంఘం నాయకులు ఉన్నారు.
తెలంగాణ
దీటి రాజును సన్మానించిన హరీష్ రావు


