హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లల డిజిటల్ భద్రతపై ఎస్పీ సూచనలు

VKB: పిల్లలు ఇంటర్నెట్‌ను సురక్షితంగా వినియోగించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ స్నేహ మెహ్రా  సూచించారు. ఆన్‌లైన్‌ ద్వారా విద్య, వినోదం అందుబాటులోకి వచ్చినప్పటికీ సైబర్ బుల్లీయింగ్, వేధింపులు, నకిలీ ప్రొఫైల్స్ వంటి ముప్పులు కూడా ఉన్నాయని తెలిపారు. పిల్లలకు సురక్షిత ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు.