హైదరాబాద్: 28°C
తెలంగాణ

45 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

KNR: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ 45 మంది లబ్ధిదారులకు రూ.45.05 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా కృషి చేస్తామని తెలిపారు.