MBNR: గండీడ్ మండలంలోని రంగారెడ్డిపల్లి వద్ద NH-167పై శనివారం బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో MBNR మార్కెట్‌కు చెందిన చేపల వ్యాపారి సిద్దు(32) మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో HYDకు తరలించారు. ప్రమాదంకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు


