MNCL: వయోవృద్ధుల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో శనివారం వారోత్సవాల గోడ ప్రతులను ఆవిష్కరించారు. వయోవృద్ధుల ఆరోగ్యం, భద్రత, డిజిటల్ అవగాహన, హక్కులు, సంక్షేమం, తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక కృషి'


