BHNG: నారాయణ్‌పూర్ మండల కేంద్రంలో సెప్టెంబర్ 27న 17వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటన ద్వారా తెలిపారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో శిబిరం నిర్వహిస్తున్నారు. పేదలకు కంటి వైద్యం అందించి చూపును మెరుగుపరుస్తున్నారు.
తెలంగాణ
నారాయణ్‌పూర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం


