KNR: గొల్ల కురుమల సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పద్మనగర్‌లోని ఇందిరా గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన జిల్లా గొర్రెల పంపెకం దారుల సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో గొర్రెల, మేకల బీమాకు సంబంధించిన పోస్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని, ఆవిష్కరించి పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.
తెలంగాణ
'గొల్ల కురుమల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట'


