RR: షాద్‌నగర్ మండలం వెల్‌జర్ల గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.9 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో చేపట్టిన పనులకు సర్పంచ్ ఆర్. బాబు నాయక్ శంకుస్థాపన చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
వెల్‌జర్లలో డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం


