KMM: ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీపీఎం నేతలు NSE రోడ్డులో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా CEC జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు తొలగిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. CECను తొలగించాలని, దీనిపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తే మరో ఉద్యమానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు.
తెలంగాణ
CECను తొలగించాలని CPM డిమాండ్


