హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయలో ప్రవేశాలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ, వట్టెం పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్–2027 ద్వారా 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 30, 2026 దరఖాస్తులకు చివరి తేదీ కాగా, ఎంపిక పరీక్ష ఏప్రిల్ 10, 2027న నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.