GDWL: రైతులు తప్పనిసరిగా రైతు గుర్తింపు నంబర్ పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీని నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి అన్నారు. శనివారం అలంపూర్ పరిధిలోని 10వ వార్డులో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు. రైతు గుర్తింపు నంబర్ ఉంటే ఎరువులు కొనుగోలు చేయడం, పంటను విక్రయించడం వంటి ఉపయోగాలు ఉన్నాయన్నారు.
తెలంగాణ
ఫార్మర్ రిజిస్ట్రీ పై రైతులకు అవగాహన


