హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ భూమి కబ్జాపై కేసులు నమోదు

RR: రేగులకుంట సర్వే నంబర్‌లోని ప్రభుత్వ శిఖం భూమి ఆక్రమణలపై అధికారులు చర్యలు ప్రారంభించారు. భూమి కబ్జాపై జనం కోసం సంస్థ కసిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన ఫిర్యాదులు, పోరాటం నేపథ్యంలో తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ కం తహసీల్దార్ మహిపాల్ రెడ్డి మియాపూర్ ఎస్‌హెచ్‌ఓకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.