HYD: దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీంతో ఇప్పుడు అన్నీ పార్టీలు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి మంచి జోరు మీద ఉంది. దీంతో ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుందనేది రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
త్రిముఖ పోరు.. గెలుపేవరిది?


