SRD: సిర్గాపూర్ మండలం బొక్కస్ గాం PACSలో రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వరి విత్తనోత్పత్తి మెళకువలపై శనివారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. PACS ద్వారా 'KNM 1638' వరి విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు సైంటిస్టులు తెలిపారు. మేలైన విత్తనాభివృద్ధి, కల్తీలు లేకుండా పొలాన్ని సిద్ధం చేసుకోవడం, కోత అనంతరం జాగ్రత్తలపై వ్యవసాయ అధికారి పృథ్వీరాజ్ సూచనలిచ్చారు.
తెలంగాణ
వరి విత్తనోత్పత్తి మెళకువలపై అవగాహన


