BDK: మణుగూరులో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఇవాళ ఐలమ్మ 131వ జయంతి వేడుకను రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..రాజ్యాంగం ప్రకారం ఒకే న్యాయం, ఒకే చట్టం అని చెబుతున్నా, రజకుల విషయంలో తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 18 రాష్ట్రాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చగా, తెలంగాణలో మాత్రం చేర్చలేదన్నారు.
తెలంగాణ
'రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి'


