నాగర్‌కర్నూల్ DCC అధ్యక్షుడు, అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీల సర్పంచులకు సమాన అవకాశాలు కల్పిస్తోందని, రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం అందించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
అన్ని పార్టీల సర్పంచులకు సమాన అవకాశాలు: ఎమ్మెల్యే


