NRML: పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో కొనసాగుతున్న రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త సర్వేలు చేపట్టాలని తెలిపారు.
తెలంగాణ
'పెండింగ్ భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి'


