మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఎస్పీ డీ.జానకి ఐపీఎస్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మకు ఎస్పీ ఘన నివాళులు


