NGKL: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహనీయురాలని అన్నారు.
తెలంగాణ
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ: ఎస్పీ


