ADB: దివ్యాంగుల బ్యాక్‌లాగ్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షురాలు ఆరిఫా డిమాండ్ చేశారు. ఈ విషయమై శనివారం ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ చిత్రును కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీల నెరవేర్చాలన్నారు. జిల్లాలోని అనేక ప్రభుత్వ శాఖలో వికలాంగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
'దివ్యాంగుల బ్యాక్‌లాగ్స్ పోస్టులను భర్తీ చేయాలి'


