హైదరాబాద్: 28°C
తెలంగాణ

భాషా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన MLA

WGL: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు భుక్యా భాషా నాయక్‌ ఇటీవల మృతి చెందడంతో MLA నాగరాజు శనివారం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని తాళ్ళకుంటతండాలో ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాషా నాయక్‌ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ పాలకుర్తి సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.