MBNR: జిల్లాలో గణేష్ నిమజ్జన బందోబస్తు విధులను సమర్థవంతంగా నిర్వహించిన బీచ్‌పల్లి TGSP 10వ బెటాలియన్ సిబ్బందిని ఎస్పీ డీ.జానకి, IPS అభినందించారు. నిమజ్జన మార్గాలు, కూడళ్లలో సిబ్బంది క్రమశిక్షణ, సమన్వయంతో వ్యవహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు ముగిసేలా చేశారని ఆమె కొనియాడారు.
తెలంగాణ
సిబ్బందికి ఎస్పీ అభినందనలు


