VKB: జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రామ చిత్రపటాల నమూనాలను అదనపు కలెక్టర్, అధికారులు, సర్పంచులు కలిసి పరిశీలించారు. గ్రామాల భౌగోళిక వివరాలను స్పష్టంగా చూపించేలా రూపొందించిన చిత్రపటాల్లో గ్రామాలు, మండలాలు, చెరువులు, ప్రభుత్వ, అటవీ భూములు, రహదారుల వివరాలను పరిశీలించారు. సంబంధిత అంశాలపై అధికారులు సర్పంచులకు వివరాలు వెల్లడించారు.
తెలంగాణ
గ్రామాల వివరాలతో చిత్రపటాల ఏర్పాటు


