WNP: జిల్లాలోని గిరిజనులు, లంబాడ సోదరులు తమ సమస్యలను ST కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బంజారా సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి నాయక్ కోరారు. శనివారం గోపాల్‌పేటలో ఆయన మాట్లాడారు. ఈ నెల 29న ఆల్ ఇండియా ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ జిల్లాకు రానున్నారని తెలిపారు.
తెలంగాణ
'సమస్యలను ఎస్టి కమిషన్ దృష్టికి తీసుకురావాలి'


