హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూల వ్యర్థాలతో ధూపం, అగరబత్తులు

RR: సైబరాబాద్ పరిధిలో జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో ఇప్పటివరకు 1,19,667 విగ్రహాలు నిమజ్జనమైనట్లు సీఎంసీ అధికారులు తెలిపారు. నిమజ్జన కేంద్రాల వద్ద సేకరించిన 6,000 కిలోల పూల వ్యర్థాలను వేరు చేసి, ఎండబెట్టి ధూపం, అగరబత్తులు, ప్రమిదల తయారీకి వినియోగిస్తున్నారు. మిగిలిన విగ్రహాల నిమజ్జనం, పూల వ్యర్థాల సేకరణకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.