MBNR: బాలానగర్ మండలంలోని బోడ జానంపేట ప్రాథమిక పాఠశాలలో సమస్యలు తిష్ట వేశాయని గ్రామస్తులు తెలిపారు. గతంలో గది పైపెచ్చులు ఊడి కింద పడటంతో ఆ తరగతిని మూసివేశారు. దీంతో ఒకే గదిలో ఐదు తరగతులు సాగుతుండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రాథమిక పాఠశాలలో సమస్యల తిష్ట..!


