WGL: నర్సంపేట బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల సమయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్‌ను అందు బాటులోకి తెచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ విచారణ కేంద్రం వద్ద 7382926166 నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎం.సరస్వతి వెల్లడించారు. బస్సుల బయలుదేరు సమయాలు, ఇతర వివరాల కోసం ప్రయాణికులు ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని తెలిపారు.
తెలంగాణ
బస్సుల సమయాల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్


