హైదరాబాద్: 28°C
తెలంగాణ

BSc నర్సింగ్ దరఖాస్తులకు రేపే డెడ్‌లైన్

HYD: BSc నర్సింగ్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 27 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు ప్రక్రియను చేసుకోవాలని సూచించారు.